- UTF Udyama history
- సోదర ఉపాధ్యాయ సంఘాలకు యుటిఎఫ్ లేఖ(About MEO Promotions)
UTF Mailing listయుటిఎఫ్ జిల్లా శాఖల
ఇ-మెయిల్ ఐడిలుఅందుబాటులో గల ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని యుటిఎఫ్ రాష్ట్ర కేంద్రము, ఐక్య ఉపాధ్యాయ మరియు వివిధ జిల్లా శాఖల మధ్య సమాచారం వేగంగా ఇచ్చి పుచ్చుకునేందుకు వీలుగా అన్ని జిల్లా శాఖలకు మెయిల్ ఐడిలు రూపొందించ బడినవి. గత జూన్ నెలలో బదిలీల సందర్భంగా రాష్ట్ర కేంద్రం నుండి సమాచారాన్ని ఇ-మెయిల్స్ ద్వారా అత్యంత వేగంగా జిల్లా శాఖలకు అందజేయగలిగాము. జిల్లా శాఖలు కూడా రాష్ట్ర కేంద్రం, వివిధ జిల్లా శాఖలు, ఉపాధ్యాయులతో సమాచార మార్పిడి (ఉత్తర, ప్రత్యుత్తరాలకు)కి ఈ మెయిల్ ఐడిలు ఉపయోగ పడగలవు.రాష్ట్ర కార్యాలయంఐక్య ఉపాధ్యాయశ్రీకాకుళంవిజయనగరంవిశాఖపట్నంతూర్పుగోదావరిపశ్చిమగోదావరికృష్ణాగుంటూరుప్రకాశంనెల్లూరుచిత్తూరుకడపకర్నూలుఅనంతపురంఖమ్మంవరంగల్కరీంనగర్ఆదిలాబాద్మహబూబ్నగర్నల్గొండనిజామాబాద్మెదక్రంగారెడ్డిహైదరాబాద్
UTF
Subscribe to:
Posts (Atom)